హైదరాబాద్ నగరవాసులకు సూచన.. రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్లు రద్దు

Title: హైదరాబాద్ నగరవాసులకు సూచన.. రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్లు రద్దు

Description:

హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈరోజు రేపు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. లింగంపల్లి నుంచి నాంపల్లి రూట్‌లో నడిచే 9 సర్వీసులను, నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు నడిచే మరో 9 సర్వీసులను రద్దు చేశారు. అంతేకాదు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లిలో నడిచే 8 సర్వీసులు నిలిపివేశారు. అలాగే, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు నడిచే మరో 8 సర్వీసులను అధికారులు తాత్...

Date of Published: 2022-01-21

Suggested Content