వారం రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్

Title: వారం రోజుల్లో ఇంటింటి ఫీవర్ సర్వే పూర్తి చేస్తాం : సీఎస్ సోమేశ్ కుమార్

Description:

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ మూడవ విడత నివారణకు అన్ని చర్యలను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను ఖైరతాబాద్ లోని హిల్ టాప్ కాలనీలో పరిశీలించారు. జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడుతూ, కోవిడ్ మూడవ విడతతోగానీ, ఒమిక్రాన్ తోగానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ...

Date of Published: 2022-01-21

Suggested Content