మేడారం మహా జాతరకు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

Title: మేడారం మహా జాతరకు.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

Description:

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మేడారం మహాజాతర వైరస్‌ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశం నలుమూలలనుం...

Date of Published: 2022-01-21

Suggested Content