ఫిబ్రవరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

Title: ఫిబ్రవరి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు

Description:

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువల్ని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. కొత్త మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువల్ని 50 శాతం, ఖాళీ స్థలాలు విలువను 35 శాతం, అపార్టుమెంట్లు విలువను 25 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీంతో పాటు బహిరంగ మార్కెట్లో విలువలు భారీగా ఉన్నచోట అవసరమైన మేరకు సవరించుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల...

Date of Published: 2022-01-21

Suggested Content