దళిత బంధు అమలుపై మంత్రి కొప్పుల, సీఎస్ సమీక్ష, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Title: దళిత బంధు అమలుపై మంత్రి కొప్పుల, సీఎస్ సమీక్ష, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Description:

రాష్ట్రంలో దళితబంధు అమలును వేగవంతం చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు శనివారం నాడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు...

Date of Published: 2022-01-23

Suggested Content