టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.107 కోట్లు

Title: టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.107 కోట్లు

Description:

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ ) ప్రత్యేక బస్సులు నడిపిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సీజన్ లో మొత్తం రూ.107 కోట్లు ఆదాయం సమకూరినట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులకు ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ వీసీ సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను టీఎస్ఆర్టీసీ అదనంగా నడిపించిందని, దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీల...

Date of Published: 2022-01-19

Suggested Content