జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్

Title: జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన సీఎం కేసీఆర్

Description:

టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు కేసీఆర్ . దీనిలో భాగంగా 19 మంది ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించగా.. ముగ్గురు ఎంపీలకు.. అలాగే ముగ్గురు జడ్పీ చైర్మన్లకు, ఇద్దరు ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వీరే... హైదరాబాద్ - మాగంటి గోపినాథ్, రంగారెడ్డి - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ - శంభీపూర్ రాజు, నిజామాబాద్ - జీవన్‌రెడ్డి, కా...

Date of Published: 2022-01-26

Suggested Content