ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌తో.. బజాజ్‌ గ్రూప్ ఒప్పందం

Title: ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌తో.. బజాజ్‌ గ్రూప్ ఒప్పందం

Description:

ప్రపంచ స్థాయి రెటీనా కేర్‌ సెంటర్‌ అభివృద్ధికి హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌.. బజాజ్‌ గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. రెటీనా సమస్యలపై అధ్యయనం, పరిష్కారం కొరకు అనంత్‌ బజాజ్‌ రెటీనా ఇనిస్టిట్యూట్‌ పేరిట ప్రపంచ స్థాయి రెటీనా కేర్‌ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నాయి. శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమంలో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఎండీ శేఖర్‌ బజాజ్‌, ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్ధ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ డాక్టర్‌ ప్రశాంత్‌ గార్గ్‌ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. అంధత్వ స...

Date of Published: 2022-01-22

Suggested Content