అన్ని కమిటీలు రద్దు, జిల్లా పార్టీ కోఆర్డినేటర్లను నియమించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

Title: అన్ని కమిటీలు రద్దు, జిల్లా పార్టీ కోఆర్డినేటర్లను నియమించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

Description:

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కమిటీల స్థానంలో జిల్లాల వారీగా పార్టీ కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొత్తం 11 మంది జిల్లా పార్టీ కోఆర్డినేటర్ల పేర్లను ప్రకటిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లా పార్టీ కోఆర్డినేటర్ల వివరాలు ఇవే: గ్రేటర్‌ హైదరాబాద్‌ కోఆర్డినేటర్ - వాడుక రాజగోపాల్‌ ఉమ్మడి ఖమ్మం జిల...

Date of Published: 2022-01-25

Suggested Content