హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం

Title: హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం

Description:

కరోనా.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. ఇది ఎవరినీ వదలడంలేదు. తాజాగా, హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేస్తున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసొలేషలో ఉంచుతున్నామన్నారు. అసలే మానసిక రోగులు కావడంతో.. సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. సేకరించిన నమూనాలను ఒమిక్రాన్ ...

Date of Published: 2022-01-18

Suggested Content