
Title: మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి పరామర్శించిన సీఎం కేసీఆర్
Description:
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య వివరాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్లోనే ఉన్నట్లు చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఆయన్ను పలువ...
Date of Published: 2022-01-27
Suggested Content

కోవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్ కౌసల్య
కరోనా మహమ్మారి.. సామాన్యుల నుం...

దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3 లక్షల మందికిపైగా కరోనా బాధితులు, రికవరీ రేటు 93.60 శాతం
దేశంలో గత కొన్ని రోజులతో పోలిస...

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 3944 పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు 94.20%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మ...

దేశంలో కోవిడ్-19 నిబంధనల అమలు ఫిబ్రవరి 28 వరకు పొడిగింపు
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుద...

బహిరంగ మార్కెట్లో.. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్స్ విక్రయానికి అనుమతి
కరోనా మహమ్మారి భయంతో బ్రతుకుతు...

కేరళలో కొత్తగా 51739 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో మూడో వేవ్ నేపథ...

ప్రపంచ వ్యాప్తంగా ఒక్క వారంలోనే 2 కోట్ల కరోనా కేసులు - ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్...

దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు, 573 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ...

దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 163 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పో...
