'సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌’ టైటిల్ విజేత.. పీవీ సింధు

Title: 'సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌’ టైటిల్ విజేత.. పీవీ సింధు

Description:

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన 'సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ 'టోర్నీలో టాప్‌ సీడ్‌ పీవీ సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్‌తో 35 నిమిషాలపాటు సాగిన పోరాటంలో చివరకు సింధుదే పైచేయి అయ్యింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఈ తుది పోరులో.. టాప్‌సీడ్‌ సింధు 21-13, 21-16తో గెలిచింది. సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల...

Date of Published: 2022-01-24

Suggested Content