Title: అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

Description:

అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో 3 విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్, లక్నో మరియు మంగళూరు విమానాశ్రయాలు అభివృద్ధి కి సంబంధించి అదానీ గ్రూప్ కి బాధ్యతలు అప్పగిస్తూ జూలై 3 న, మోడీ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటి వరకూ భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ(ఏఏఐ) ఆధ్వర్యంలో ఉన్న ఈ మూడు విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి బాధ్యత కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ సంస్థ అత్యధిక మొత్తానికి బిడ్డింగ్‌ చేసింది, దీంతో పీపీపీ కింద ఆ సంస్థ కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది, 5...

Date of Published: 2025-02-07

Suggested Content