సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? - యండమూరి వీరేంద్రనాథ్

Title: సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? - యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘సమస్యలను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా చాలామంది మన జీవితాలు ఇంతే, డబ్బు, సమాజంలో కీర్తి, పవర్ లేదని ఎక్కువుగా బాధపడుతూ ఉంటారని చెప్పారు. ప్రతి సమస్యకు ఎదో ఒక పరిష్కారం ఉంటుందని, సరైన విధానంతో ముందుకెళ్లడమే అసలైన పరిష్కారమని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలు గురించి ప్రజలు ఆలోచన దృక్పధం ఎలా ఉంది? సరికొత్తగా ఆలోచించి వాటిని ఎలా అధిగమించాలో ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ గారు విశ్లేషించారు. పూర్తి స్థాయి వివరణతో కూ...

Date of Published: 2022-03-22

Suggested Content