జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్

Title: జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమస్య, దాని తాలూకు ప్రభావం గురించి వివరించారు. మనిషి జీవితంలో సమస్య చాలా చిన్న భాగమని చెప్పారు. ఒక సమస్య తర్వాత మరో సమస్య ఎదుర్కోన్నా కూడా ప్రతి సమస్య ఒక అనుభవానికి పునాది అనుకుంటే జీవితం ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. ఎదురయ్యే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఆలోచన భావాలు ఎలా ఉండాలి అనే విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు. పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=0GhwefdPEp4

Date of Published: 2022-06-14

Suggested Content