సిందూరం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Title: సిందూరం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Description:

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 123వ పాఠంలో కృష్ణవంశీ దర్శకత్వంలో బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి ముఖ్యపాత్రలు పోషించిన “సిందూరం” సినిమాపై విశ్లేషణ చేశారు. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన సిందూరం సినిమా కథా బీజం, స్క్రీన్ ప్లే, దర్శకుడు కృష్ణవంశీ విజన్, చేసుండాల్సిన మార్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtub...

Date of Published: 2022-01-20

Suggested Content