స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం ఏంటి?

Title: స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం ఏంటి?

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “స్త్రీలు చెవులకు దిద్దులు ధరించడం వెనకున్న అంతరార్థం” గురించి వివరించారు. ఇప్పుడు స్త్రీలకు మాత్రమే పరిమితమైన కర్ణాభరణాలు కొద్దికాలం క్రితం అందరూ ధరించేవారు అని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో క...

Date of Published: 2022-04-19

Suggested Content