సెంచరీ చేసిన రిషభ్ పంత్ - సౌతాఫ్రికా విజయలక్ష్యం 212

Title: సెంచరీ చేసిన రిషభ్ పంత్ - సౌతాఫ్రికా విజయలక్ష్యం 212

Description:

ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్‌ నిర్ణాయక మూడో టెస్ట్‌ లో టీమిండియా కీపర్ రిషభ్ పంత్ సెంచరీ సాధించాడు. దీంతో ఇండియా 198 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించటంలో సాయపడ్డాడు. పంత్ మినహా మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ రాణించకపోవడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితం అయింది. రిషభ్ పంత్ 100* పరుగులతో భారత్ రెండో ఇన్నింగ్స్ చివరివరకు నాటౌట్ గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 4, రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టారు. దీంతో.. తొలి ఇన్నింగ్స్‌ ఆ...

Date of Published: 2022-01-14

Suggested Content