సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వర్చువల్ భేటీ

Title: సీఎంలతో ముగిసిన ప్రధాని మోదీ వర్చువల్ భేటీ

Description:

భారత్ లో కోవిడ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కరోనా పరిస్థితులపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఇవాళ వర్చువల్‌గా భేటీ అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. కేవలం 10 రోజుల్లో 3 కోట్ల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 70% మందికి రెండో డోసు వాక్సినేషన్ పూర్తయిందని తెలియజేసారు ప్రధాని నరేంద్ర మోదీ . దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం.. ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చ...

Date of Published: 2022-01-18

Suggested Content