వీళ్ళ నుండి దూరంగా ఉండండి - యండమూరి వీరేంద్రనాథ్

Title: వీళ్ళ నుండి దూరంగా ఉండండి - యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వీళ్ళ నుండి దూరంగా ఉండండి” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఎవరినుంచి దూరంగా ఉండాలి? ఎవరి నుంచి దూరంగా ఉంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది?, ఎవరినుంచి దూరంగా ఉండకపోతే మనం నిరాశ, నిస్పృహతో ఉంటాం? అనే విషయాలను తెలియజేశారు. అలాగే మన జీవితాలను సులభతరం చేసుకోడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=t3xZEpFNsp...

Date of Published: 2022-04-09

Suggested Content