వంట గ్యాస్‌ అయిపోతే.. అరగంటలో కొత్త సిలిండర్ వస్తుంది

Title: వంట గ్యాస్‌ అయిపోతే.. అరగంటలో కొత్త సిలిండర్ వస్తుంది

Description:

ఒక్కసారి ఊహించుకోండి.. వంట చేసే టైములో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందంటే మన పరిస్థితి ఏంటి? ఇంటిల్లిపాది మరో సిలిండర్‌ కోసం ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. వేగంగా గ్యాస్‌ సిలిండర్‌ అందించేందుకు తత్కాల్‌ పథకం అందుబాటులోకి తెచ్చారు. అది కూడా పైటల్‌ ప్రాజెక్టుగా.. మన హైదరాబాద్‌ లో తొలిసారిగా ఈ పథకం అమలుచేస్తున్నారు. ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌ అయిపోతే గ్యాస్‌ ఏజెన్సీ వెళ్లడం, ఆన్‌లైన్‌ బుక్‌ చేయడం లేదా ఫోన్‌లో ఐవీఆర్‌ఎస్‌ పద్దతిలో ఇంకో సిలిండర్‌ బుక్‌ చేయాల్సి వచ్చే...

Date of Published: 2022-01-18

Suggested Content