'లేను లేను' సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

Title: 'లేను లేను' సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్

Description:

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన, నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో 'లేను లేను' సూత్రంతో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వివరించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఇంగ్లీష్ సులభంగా న...

Date of Published: 2022-05-23

Suggested Content