లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు.. వివరణ ఇచ్చిన అధికార ప్రతినిధి

Title: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు.. వివరణ ఇచ్చిన అధికార ప్రతినిధి

Description:

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా.. లతా మంగేష్కర్‌ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. "లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్‌ ప్రతీత్‌ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత...

Date of Published: 2022-01-22

Suggested Content