రసవత్తరంగా యూపీ ఎన్నికలు - అసెంబ్లీ బరిలోకి అఖిలేష్‌

Title: రసవత్తరంగా యూపీ ఎన్నికలు - అసెంబ్లీ బరిలోకి అఖిలేష్‌

Description:

యూపీ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఈసారి ఎన్నికలలో అఖిలేష్‌ యాదవ్ పోటీచేస్తారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆజంగఢ్‌ ఎంపీగా ఉన్న అఖిలేష్ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయడంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే అఖిలేష్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పార్టీ ముఖ్యుల అంచనా ప్రకారం.. అఖిలేష్ యాదవ్ తూర్పు యూపీ నుంచి లేదా హై-ప్రొఫైల్ కలి...

Date of Published: 2022-01-19

Suggested Content