రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించండి - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Title: రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించండి - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Description:

తెలంగాణలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఇకనుంచి రోజుకు ఒక లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే, ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ టెస్టుల వివరాలు విడివిడిగా ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందని తెలిపింది. అయితే, కరోన...

Date of Published: 2022-01-17

Suggested Content