యూపీలో అసెంబ్లీ ఎన్నికలు : 125 మందితో కాంగ్రెస్ తోలి జాబితా, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్

Title: యూపీలో అసెంబ్లీ ఎన్నికలు : 125 మందితో కాంగ్రెస్ తోలి జాబితా, ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్

Description:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉండడం, దేశ రాజకీయాలపై ప్రభావితం దృష్ట్యా ప్రస్తుతం అందరి దృష్టి యూపీ ఎన్నికలపై ఉంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార...

Date of Published: 2022-01-13

Suggested Content