యూపీ సీఎం పై పోటీకి.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెడీ

Title: యూపీ సీఎం పై పోటీకి.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రెడీ

Description:

దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించుకోవడం విశేషం. గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గోరఖ్ పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నట్లు ఇటీవల యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా.. అతనిపై తాను పోటీకి దిగుతానని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గతం...

Date of Published: 2022-01-21

Suggested Content