యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే...

Title: యూపీ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు: 30 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే...

Description:

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 03, 07 తేదీల్లో 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ఎన్నికల్లో గెలుపుకోసం విస్తృత ప్రచారానికి సిద్ధమయ్యాయి. కాగా తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 30 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజ...

Date of Published: 2022-01-19

Suggested Content