మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 41327 పాజిటివ్ కేసులు, 29 మరణాలు నమోదు

Title: మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 41327 పాజిటివ్ కేసులు, 29 మరణాలు నమోదు

Description:

మహారాష్ట్రలో మళ్ళీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్తగా 41,327 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 72,11,810 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 29 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,808 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 40,386 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 68,00,900 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,65,346 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జనవరి 16, ఆదివారం నాటికీ): రాష్ట్రం...

Date of Published: 2022-01-17

Suggested Content