మైసూర్ బోండా, అల్లం చట్నీ తయారుచేసుకోవడం ఎలా?

Title: మైసూర్ బోండా, అల్లం చట్నీ తయారుచేసుకోవడం ఎలా?

Description:

“ SOOTIGA SUTHI LEKUNDA VANTALU ” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే “మైసూర్ బోండా-అల్లం చట్నీ” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. మైసూర్ బోండా, అల్లం చట్నీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=bdLRomYeqfQ

Date of Published: 2022-04-23

Suggested Content