మరో స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Title: మరో స్టార్ హీరోకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Description:

దేశవ్యాప్తంగా ఇటీవల పలువురు సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ మలయాళ యువ కథానాయకుడు, స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను మరియు తేలికపాటి ఫ్లూ లక్షణాలను కలిగి ఉన్నాను కానీ నేను బాగానే ఉన్నాను. గత కొన్ని రోజులుగా షూటింగ్ సమయంలో నాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు లక్షణాలను గమనించినట్లయితే, దయచేసి ఇతరులతో వేరుగా ఉండి కరోన...

Date of Published: 2022-01-21

Suggested Content