మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? - డా.బీవీ పట్టాభిరామ్

Title: మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా? - డా.బీవీ పట్టాభిరామ్

Description:

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “మీరు ఎంతకాలం బతుకుతారో మీకు తెలుసా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అందులో చాలా అర్థముందని చెప్పారు. ఆరోగ్యవంతుడు కన్నా అదృష్టవంతుడు మరోకరు లేరని చెప్పారు. అలాగే ప్రవర్తన మరియు యాటిట్యుట్ ఒక వ్యక్తి యొక్క జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=Mm_AgWvxuOs

Date of Published: 2022-02-20

Suggested Content