మనిషికి మ్యానర్స్ చాలా అవసరం : యండమూరి వీరేంద్రనాథ్

Title: మనిషికి మ్యానర్స్ చాలా అవసరం : యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మ్యానర్స్ (సంస్కారం)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మంచి వ్యక్తిత్వానికి మంచి మ్యానర్స్ చాలా అవసరం అని చెప్పారు. స్టేజి మ్యానర్స్, సోషల్ మ్యానర్స్ ఇలా చాలా రకాలు ఉంటాయని చెప్పారు. పిల్లల్లో చిన్నప్పటి నుంచే మంచి సంస్కారాన్ని పెంచాల్సిన బాధ్యత పెద్దలమీద ఉందన్నారు. అందుకోసం పెద్దలు కూడా మారాలని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=ixod-f...

Date of Published: 2022-03-26

Suggested Content