మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా?

Title: మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా?

Description:

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కొత్తవాళ్లను కలిసినపుడు మొదటిసారే గొప్ప అభిప్రాయం కలిగించడం ఎలా? అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఒక వ్యక్తిని లేదా వస్తువును మొదటిసారి చూసినపుడు ఎలాంటి ఆలోచన లేకుండా కలిగినటువంటి అభిప్రాయం ఏదైతో ఉందో అదే మొదటి అభిప్రాయంగా పరిగణించబడుతుందని, దాని ప్రాధ...

Date of Published: 2022-01-25

Suggested Content