మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్

Title: మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్

Description:

మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యూలర్) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన కార్యాలయం శనివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఎనభై ఎనిమిదేళ్ల ముదిమి వయసులో ఉన్న దేవెగౌడ .. భారతదేశ 12వ ప్రధానిగా 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ వరకూ పరిపాలించారు. అంతకుముందు 1994 నుంచి 1996 వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటులో రాజ్యసభ సభ్య...

Date of Published: 2022-01-26

Suggested Content