మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకోవడం ఎలా?

Title: మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకోవడం ఎలా?

Description:

“ SOOTIGA SUTHI LEKUNDA VANTALU ” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. చిక్కుడుకాయలు సహా ఇతర వెజిటబుల్స్ తో కర్రీ తయారీ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=O__di3hPb7A

Date of Published: 2022-04-20

Suggested Content