మీ బద్దకాన్ని ఇలా వదిలేయండి!

Title: మీ బద్దకాన్ని ఇలా వదిలేయండి!

Description:

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో బద్దకాన్ని, పనులు వాయిదా వేసే అలవాటును వదిలించుకోవడం ఎలా అంశాలపై విశ్లేషణ చేశారు. మంచి పనిలో ఫలితం దక్కాలంటే ప్రతి మనిషికి ఉండాల్సింది క్రమశిక్షణ అని, ఉండకూడనిది బద్ధకం, వాయిదా వేయడం అని చెప్...

Date of Published: 2022-05-07

Suggested Content