
Title: భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? అసలు ఏది నిజమైన ప్రేమ?
Description:
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్యాభర్తల మధ్య సంబంధం, నిజమైన ప్రేమ ఏంటి” అనే అంశాల గురించి వివరించారు. మనుషుల మధ్య ప్రేమను ప్రకటించే కొద్దీ ఆ అనుబంధం మరింత దగ్గరపడుతుందని చెప్పారు. మానవ సంబంధాలు, దంపతుల మధ్య సంబంధాలు, పరిస్థితులను అర్ధం చేసుకోలేకపోవడం వలన వచ్చే సమస్యలు వంటి వాటిపై ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు. పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=QGhV9Je-2BM&feature=youtu.be&ab_channel=YandamooriVeerendranat...
Date of Published: 2022-04-24
Suggested Content

ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా - డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీ...

జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు...

విటమిన్ C లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఇవే...
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూ...

ఎండు మిరపకాయల కర్రీ - రాగి సంకటి రెసిపీ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...

ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నీకు సమస్య ఏమిటి? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద...

కొత్తిమీర పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...
