భార్య భర్త ఓ అపార్ధం, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Title: భార్య భర్త ఓ అపార్ధం, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్య భర్త ఓ అపార్ధం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. భార్యాభర్తల్లో ఇద్దరు మంచివారు అయినప్పటికీ వారు మంచి దంపతులు కాకపోవచ్చని అన్నారు. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు రెండు రకాలని ఒకటి తాత్కాలికం కాగా, మరొకటి శాశ్వతం అని చెప్పారు. భార్యాభర్తల మధ్య వచ్చే తాత్కాలిక, శాశ్వత అపార్ధాలు, పరిష్కార మార్గాలు గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=190uKnIJ21U

Date of Published: 2022-03-03

Suggested Content