భారతీయ రైల్వేకు వెయ్యికోట్ల ఆదాయం తెచ్చిన తత్కాల్ టికెట్లు

Title: భారతీయ రైల్వేకు వెయ్యికోట్ల ఆదాయం తెచ్చిన తత్కాల్ టికెట్లు

Description:

భారతీయ రైల్వేకు తత్కాల్ టికెట్ల రూపేణా వెయ్యికోట్ల ఆదాయం సమకూరింది. అది కూడా మాములు పరిస్థితుల్లో కాదు, కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న 2020-21 ఏడాదిలో ఇంత ఆదాయం సమకూరటం నిజంగా అద్భుతమైన విషయం. తత్కాల్, ప్రీమియం తత్కాల్, డైనమిక్ ఛార్జీలతో కలిపి రైల్వేకు వెయ్యికోట్లకు పైగా ఆదాయం సమకూరింది. వీటిలో తత్కాల్ టికెట్ల ద్వారా 403 కోట్లు.. ప్రీమియం తత్కాల్ కింద 119 కోట్లు.. డైనమిక్ ఛార్జీలకు 511 కోట్లు.. మొత్తం ఆదాయం 1033కోట్లు రావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి కారణంగా గత సంవత్సరంలో చాలా వరకు రైళ్లను ...

Date of Published: 2022-01-18

Suggested Content