భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం

Title: భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం

Description:

ఇండియ‌న్ టెన్నిస్‌లో సంచ‌ల‌నం సానియా మీర్జా. దేశంలో మ‌హిళ‌ల టెన్నిస్‌ లో ఎంతోమందికి సానియా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. త్వరలోనే టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్లు తెలిపింది. 2022 సీజనే తనకు చివరిదని ప్రకటించింది సానియా. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ లో ఓటమి తర్వాత ఈ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం తీసుకుంది. సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 'ఇది నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుక...

Date of Published: 2022-01-19

Suggested Content