భారత యుద్ధ నౌకలో భారీ పేలుడు - ముగ్గురు దుర్మరణం

Title: భారత యుద్ధ నౌకలో భారీ పేలుడు - ముగ్గురు దుర్మరణం

Description:

ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్‌ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించింది. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని నేవీ అధికారులు తెలిపారు. వీరికి నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో నౌక ముంబై డాక్‌యార్డ్‌లో ఉంది. నౌకలోని ఒక కంపార్టుమెంట్ లోపల ఈ పేలుడు జరిగినట్లు నౌకాదళ సిబ్బంది తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించిన నౌక సిబ్బంది వె...

Date of Published: 2022-01-19

Suggested Content