భారత అండర్‌-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్

Title: భారత అండర్‌-19 జట్టుపై కరోనా పంజా.. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్ సహా ఆరుగురికి పాజిటివ్

Description:

అండర్‌-19 వరల్డ్‌ కప్ లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత యువ జట్టుపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. లీగ్‌ దశలో భాగంగా బుధవారం గ్రూప్‌-బిలోని ఐర్లాండ్‌తో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్‌ యష్‌ ధుల్‌, తెలుగు ఆటగాడు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌తో పాటు మొత్తం ఆరుగురు క్రికెటర్లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రధాన ఆటగాళ్లు లేకుండానే మిగిలిన 11 మందితో నిశాంత్‌ సింధు సారథ్యంలో భారత్‌ బరిలోకి దిగింది. కోవిడ్ బారినపడిన క్రికెటర్లందర...

Date of Published: 2022-01-20

Suggested Content