భయం ఒక దెయ్యం, ధైర్యం ఒక ఖడ్గం  - యండమూరి వీరేంద్రనాథ్

Title: భయం ఒక దెయ్యం, ధైర్యం ఒక ఖడ్గం - యండమూరి వీరేంద్రనాథ్

Description:

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భయం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. భయం వేరు, జాగ్రత్త వేరు అని చెప్పారు. భయం వలన కలిగే నష్టం, భయానికి మెడిసిన్ ఏంటి?, భయాన్ని ప్రారద్రోలే అంశాలేంటి? భయం తాలూకు మూలకారణం తెలుసుకోవడం ఎలా? అనే విషయాలను వివరించారు. విజయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, భయంతో తాళంచెవుల కోసం బయట వెతికినంతకాలం లోపలికి వెళ్లలేరని యండమూరి వీరేంద్రనాథ్ పేర్కొన్నారు. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=JTbxV4gqVHY

Date of Published: 2022-04-02

Suggested Content