బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ

Title: బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన విరాట్ కోహ్లీ

Description:

అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లీ వైదొలిగిన విషయం​ తెలిసిందే. అయితే, కోహ్లీ.. టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. విరాట్‌ కోహ్లీ సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లీకి ఓ ఆఫర్‌ వచ్చిందట. తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్‌ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన...

Date of Published: 2022-01-17

Suggested Content