బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్

Title: బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్

Description:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇటీవల నన్ను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. సురక్షితంగా ఉండండి” అని ...

Date of Published: 2022-01-25

Suggested Content