బెంగళూరు ‘సాయ్‌’ అకాడమీలో.. 33 మందికి కోవిడ్‌ పాజిటివ్

Title: బెంగళూరు ‘సాయ్‌’ అకాడమీలో.. 33 మందికి కోవిడ్‌ పాజిటివ్

Description:

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరులోని ఎక్స్‌లెన్స్‌ కేంద్రంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడ శిక్షణలో ఉన్న మొత్తం 128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఏకంగా పురుషుల హాకీ సీనియర్‌ జట్టులోని 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే, మహిళల జూనియర్‌ హాకీ టీమ్‌లోని 15 మందికి పాజిటివ్‌గా రావటం సంచలనం అయింది. వీరితోపాటు.. మహిళల జట్టులోని ఇద్దరు, ఒక కోచ్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. అయితే, పాజిటివ్‌ వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తు...

Date of Published: 2022-01-23

Suggested Content