ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు

Title: ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు

Description:

భారత ప్రభుత్వం ఈ మధ్యే టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే.. 12 నుంచి 14 ఏళ్ల వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌లు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చీఫ్‌ ఎన్‌కే అరోరా తెలిపారు. జనాభాలో 15-18 ఏళ్ల వాళ్లు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నారని అరోరా చెప్పారు. వీరిలో దాదాపు 3.45 కోట్ల మందికి పైగా కోవిడ్ తొలి డోసును వేయించుకున్నారని తెలిపారు. కాగా తదుపరి డోసు 28 రోజుల్లో ఇస్త...

Date of Published: 2022-01-18

Suggested Content