పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Title: పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Description:

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 130వ పాఠంలో ఎస్.జే సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఖుషి” సినిమాపై విశ్లేషణ చేశారు. ఖుషి సినిమా కథ, స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్కిల్స్, దర్శకుడు ఎస్.జే సూర్య విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watc...

Date of Published: 2022-01-27

Suggested Content