
Title: ప్రముఖ సినీనటుడు రమణారెడ్డి ఒక మెజీషియన్ - డా.బీవీ పట్టాభిరామ్
Description:
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రముఖ సినీ నటుడు, మెజీషియన్ రమణారెడ్డి గారి గురించి మాట్లాడారు. చాలామంది సినిమా వాళ్ళకి మరియు మెజీషియన్లకు కూడా రమణా రెడ్డి మెజీషియన్ అని తెలియదన్నారు. ఆయన కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశారని చెప్పారు. ముఖ్యంగా ఫండ్ రైజింగ్ షోస్ ఎక్కువుగా చేసేవారని అన్నారు. హాస్యనటుడు రమణారెడ్డి గురించి తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి. పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇 https://www.youtube.com/watch?v=IPzkShlKqRc
Date of Published: 2022-01-18
Suggested Content

ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా - డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీ...

జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నాటు కోడి పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

జీవితంలో సమస్య చాలా చిన్న భాగం - యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు...

విటమిన్ C లభించే టాప్-10 ఆహార పదార్ధాలు ఇవే...
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూ...

ఎండు మిరపకాయల కర్రీ - రాగి సంకటి రెసిపీ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత...

రొయ్యల మసాలా ఫ్రై తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...

ఆవకాయ పచ్చడి - ఆనవాయితీ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్...

నీకు సమస్య ఏమిటి? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద...

కొత్తిమీర పచ్చడి తయారుచేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్...
